మగవాళ్ళు సాధారణంగా ఇంటి పనిపట్ల ఆసక్తి చూపించారు. ఇంకాస్త వయసు పెరిగాక,అసలు ఆ పనులు తమకు సంబందించినవి కావనే అనుకొంటారు. కానీ వయస్సు మళ్ళిన వాళ్ళు ఇంటి పని చేస్తూ వుంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని పరిశోధికులు చెపుతున్నారు . 64 నుంచి 94 ఏళ్ళ వయసు గల వృధులపై చేసిన ఈ పరిశోధనలు,ఇంటి పని చేసిన వాళ్ళలో ,ఒక భద్రతాభావం,కుటుంబ సభ్యులు తమకో ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారన్న సంతృప్తి,పైగా పిల్లలతో,కూతురు కోడళ్ళకు సాయంచేస్తున్నామన్నా భావన కనిపించాయట వాళంతా మానసికంగా ఉల్లాసంగా ఉత్సహంగా ఉన్నారని,పెద్దవాళ్ళను ఇంటి బాధ్యతల్లో భాగంగా చేయటం మంచిదని అధ్యయనకారులు చెపుతున్నారు.

Leave a comment