చక్కని గులాబీ పూలు అలంకరణ కోసమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పులా రెక్కల్లో విటమిన్ -ఎ ,సి  లు అధికంగా ఉంటాయి . ఫైటో కెమికల్స్,ఎసెన్షియల్ ఆయిల్స్ అధికంగా ఉండే ఈ రోజపూలతో గులాబీ ఆర్కమ్ అనే నీటిని తీస్తారు . దీన్ని ఐస్ క్రీమ్స్ ,శీతలపానీయాలు ,కేక్స్ పుడ్డింగ్స్ లో ఉపయోగిస్తారు . గులాబీ రేకలు మరిగించి వాడకట్టిన నీళ్ళు తాగితే కడుపులో మాన్తా చిగుళ్ళ వాపు తగ్గుతుంది . ఈ పూలరెక్కలతో హాల్వా చేస్తారు . గులాబీ రేకలతో చేసిన గుల్ కండ చక్కని ఔషధ గుణాలతో ఉంటుంది . ఒకవంతు గులాబీ రెక్కలు రెండు వంతుల పంచదార తీసుకోని గాజుజాడీ వేసి ఎండలో ఉంచాలి . ప్రతి రోజు కొన్ని రేకలు చేరుస్తూ ఉంటారు . ఇలా నెలరోజులు చేస్తే  గుల్ కండ తయారవుతుంది . స్త్రీ ల నెలసరి సమస్యలకు ఇది అముఞ్చి పరిష్కారం .

Leave a comment