ఏ కాలంలో అయినా సరే వేడి నీటిస్నానం తో హుద్రోగాలు వచ్చే అవకాశం తక్కువని చెపుతున్నారు జపాన్ కు చెందిన పరిశోధకులు. 30 వేల మంది పై చేసిన అద్యాయనంలో వారి దిన చర్య వ్యయామం,తినే ఆహారం బరువు నిద్రపోయే సమయం ఆరోగ్య సమస్యలు,ప్రస్తుతం వాడుతున్న మందులు ఇలా అన్ని వివరాలు సేకరించారు. 20 ఏళ్ల పాటు వారిపై చేసిన పరిశోధనలో,వారిలో వేడినీటి స్నానం చేసే వాళ్ళలో గుండె జబ్బు గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు  అలాగే వేడి నీటి టబ్ స్నానం హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుందని చెపుతున్నారు పరిశోధకులు.

Leave a comment