కరోనా భయంతో ఆఫీసుల్లో,మాల్స్ లో ఎంటర్ అయ్యే సమయంలో శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తూ ఉంటారు శరీరంలో ఏదైనా వైరస్ కానీ రోగ కారక క్రిములు గాని ప్రవేశిస్తే శరీరం తనను తాను రక్షించుకునేందుకు దేహ ఉష్ణోగ్రతలు పెంచుకుంటుంది. ఆ వేడితో శరీరంలో ప్రవేశించే క్రిమి బ్రతకలేకపోతుంది.పరిశోధకులు ఈ కరోనా సమయంలో శరీరంలో కొంత వేడి పెరిగేలా చేసే ఏ క్రిమి అయినా చనిపోయే అవకాశం ఉంది కనుక ప్రతి రోజు మనం తాగగలిగేంత వేడి ఉన్న నీరు తాగుతూ ఉండాలని అంటున్నారు ఈ వేడి నీటిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.ఈ ఉష్ణోగ్రతను తగ్గించేందుకు చెమటలు పోస్తాయి శరీరంపైన చెమటలు ఆరిపోయి  చల్లదనం వస్తూ ఉంటుంది.అందుకే వీలైనన్ని సార్లు వేడి నీళ్లు తాగడం మంచిదంటున్నారు డాక్టర్లు .

Leave a comment