సైకిల్ వాడకం కొత్తేమి కాదు. కాలుష్యం, ఊదాకాయం సమస్య వేగంగా పెరిగి పోతున్నాయి. ఈ రోజుల్లో సైకిళ్ళను విరివిగా ఉపయోగించటం అవసరమే. సైకిల్ వాడకంలో మంచి వ్యాయామం లభిస్తుంది. వ్యాయామం వల్ల వచ్చే అన్ని లాభాలు సమకూరతాయని రోజుకు 15 నిముషాలు సైకిల్ తోకుతే ఏడాదికి నాలుగు కిలోల కొవ్వు తగ్గి పోతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ ప్రమాదం తగిపోతుంది. వారానికి 50 కిలో మీటర్ల దూరం సైకిల్ తొక్కుతే గుండె జబ్బులు 50 శాతం తగ్గుతాయి. మధు మేహం ,అధిక రక్తపోటు తీవ్రత తగ్గుతోంది. కాలి కండరాలు బలపడతాయి. నడుం నోపి తగ్గిపోతుంది. ప్రభుత్వం కూడా సైకిల్ ట్రూక్స్ నిర్వహిస్తూ,సైకిళ్ళ వాడకాన్ని ప్రోత్సహిస్తుంది.

Leave a comment