హర్యానా లోని మహేంద్రనగర్ జిల్లలో రసూల్ పూర్ అన్నా గ్రామంలో పుటింది సునీత కుమారి. ధిల్లీ కి చెందిన పవన్ హన్స్ లిమిటెడ హెలికాఫ్టర్ సర్వీస్ లో పైలెట్ ఉద్యోగంలో ఉన్నారు . ఆరుసిట్ల సామర్థ్యం గల యూరో కాఫ్టర్ ఏ ఎస్ 350 బీ 3 ఛాపర్ ను నడుపుతున్నారు సునీత . హోంద్వారా బారా ముల్లా లాంటి రక్షణ పరంగా సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఆమె హెలికాఫ్టర్ నడుపుతారు. పారా మిలటరీ దళాలను జమ్మూ కాశ్మీర్ పాలాన్ లను వైద్య సహాయం అవసరం ఉన్నా పెదాలను కొకెర్ నాగ్ ,అనంత నాగ్ ప్రాంతాల నుంచి గురేబ్ ,బాల్తార్ పహాతగామ్ కు ఛాపర్ సర్వీస్ ద్వారా తరలించే జాబ్ చేస్తున్నారు ఒక మారుమూల గ్రామం నుంచి కాశ్మీర్ లోయలోకి పైలెట్ గా
వచ్చి చేరిన సునీత కుమారి అభినందనీయురాలు.

Leave a comment