కేర్ మాంగర్స్ పేరుతో మేనేజింగ్ ఫేస్ బుక్ పేజ్ క్రియేట్ చేసింది మహిళ నాగరాజ్. డిజిటల్ మార్కెటింగ్ వృత్తి నిపుణురాలు సింగిల్ మదర్. కోవిడ్ తో తనకు తాను జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వారిని ఈ సంస్థ తమ సంరక్షణలో కి తీసుకొంటుంది.46 వేల మంది సభ్యులతో 14 దేశాలకు విస్తరించి ఉందీ సంస్థ.ఒక్క భారతదేశంలోనే కేర్ మాంగర్స్ కి 22 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రధానంగా వృద్ధుల కోసం ఆహార వైద్య ఆరోగ్య సేవలను అందిస్తుంది ఈ గ్రూపు.

Leave a comment