ది గ్రోయింగ్ జిరాఫీ పేరుతో ఆరోగ్యకరమైన స్నాక్స్ తాయారు చేసి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు కోల్ కతా కు చెందిన రుక్మిణీ బెనర్జీ న్యాయ విద్య పూర్తిచేసి లండన్ లో మాస్టర్ చేయాలనుకున్నారు ఈలోగా తల్లి కాబోతున్నారు అని తెలుసుకుని మాస్టర్స్ కాకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించే వ్యాపారం చేద్దామనుకున్నారు. రుక్మిణి సాధారణంగా పిల్లలు ఎత్తు పెరగాలనుకొంటారు తల్లులు అందుకే నా ఉత్పత్తులకు జిరాఫీ పేరు, బొమ్మ పెట్టానంటారు ఆమె తయారు చేసే హెల్త్ బార్ లకు మంచి మార్కెట్ ఉంది. ఫైబర్ పుష్కలంగా ఉండే స్నాక్స్ మంచి పోషకాహారం.

Leave a comment