ఎప్పుడో వైటెనింగ్ క్రీమ్ యాడ్ లో తెల్లని మోహనంతో మెరిసిపోతూ కనిపించే యామీ గౌతమ్ ఈ ఎండల్లో తేలికపాటి ఫ్యాబ్రిక్ లో లైట్ షేడ్స్ వున్న డ్రెస్ లో కంఫర్టబుల్ గా ఉంటానంటోంది. స్లీవ్ లెస్ లు వేసుకున్నా ఎండకి ఎక్స్ పోజ్ అయ్యే శారీరక భాగాలకు సన్ స్క్రీన్ రాసుకుంటాను. ఇక ఆహారం అయితే సీజనల్ ఫుడ్స్ . కొబ్బరి నీళ్ళు ఐస్ ట్రై లో పోసి ఆ ఐస్ ముక్కలతో ముఖం రుద్దుకుంటానంటోందీమె. ఇక బిపాసా అయితే వేసవిలో ఒంట్లో నీరంతా చమటలో పోతాయి కనుక నీళ్ళు ఎక్కువగా తాగుతాను, శరీరం ఎండకు అలసిపోకుండా గ్రీన్ జ్యూస్ బెటర్. పుచ్చకాయ రసం, కొబ్బరి నీళ్ళతో కొత్త శక్తి వస్తుంది. ఇక వేపుళ్ళు బంద్ గోవా నాకు ఇష్టమైన సమ్మర్ హోలీడే స్పాట్ అంటోంది. చూడండి సెలబ్రెటీలు ఈ సమ్మర్ లో వేయించిన, కరం కరంగా వుండే మసాలాలు తినరు. వట్టి కొబ్బరి నీళ్ళు జ్యూస్ లతో వుంటారు. అమ్మాయిలు మాత్రం ఇలా తేలికైన శరీరానికి మేలు చేసే ఫుడ్ ఎందుకు వద్దు అనుకుంటారు!
Categories
WhatsApp

హీరోయిన్ల సమ్మర్ బ్యూటీ టిప్స్

Leave a comment