ఫ్యాషన్ గా ఉంటాయి కానీ  హై హీల్స్చాలా సమస్య అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . మనుషులు పదాలు ఎత్తు మడమల బూట్లు ధరించటానికి వీలుగా తయారైనవి కావు . శరీర భంగిమ ఈ బూట్లు తో అస్తవ్యస్తం అవుతుంది . నడిచేప్పుడు సాధారణంగా ముందు మడమ తర్వాత పదం మొత్తం నేలను తాకుతుంది . ఎత్తుమడమలు ధరిస్తే మునిపాదం ముందుగా నెల పైన పడుతుంది . మడెం కిందికి రాదు అంటే సహజంగా నడిచే వ్యవస్థే అస్తవ్యస్తం అవుతుంది . ఎప్పుడో ఒకసారి పర్లేదు కానీ అదే పనిగా హై హీల్స్ దరిస్తే మోకాళ్ళ అరిగిపోతాయి . ముందు వేళ్ళ గోళ్ళ పైన అదేపనిగా వత్తిడి పెరిగి గోళ్ళు లోపలి వైపుకు పెరిగే ప్రమాదం ఉంటుంది . పిక్క కండరం బంధనం అంటే అఖిలెస్  టెండాన్ సాగాడు . సాగే గుణం తగ్గిపోయి పిక్క కండరాలు బలహీనమై మడమ నెలకు ఆనించటం కూడా కష్టమైన పోతుంది .

Leave a comment