ఇందులో పెద్ద చిత్రం ఏవీ లేదనిపిస్తుంది. కానీ ఫ్యాషన్ గురుల కళ్ళలో చూడాలి. ఆలా చూస్తేనే పాదరక్షలు వందలాది డిజైన్స్ పుట్టుకొస్తున్నాయో  తెలుస్తుంది. కార్పొరేట్ ఉద్యోగినుల దగ్గరనుంచి పల్లెటూరి అమ్మాయిల వరకు కొత్త హీల్  చెప్పులు వేయాల్సిందే. మడమల నొప్పులొస్తాయి తర్వాత బాధపడతారు అని చెప్పినా  వినిపించుకోరు. హీల్స్ ఎత్తు చూస్తుంటే పదం కింద ఈఫిల్ టవర్ పెట్టినట్టుంటుంది. ఇంత క్రేజ్ ఉన్న హెల్త్ ఇంకా ఎన్ని ఫ్యాషన్ మెరుగులు అద్దాలు డిజైనర్లు. ఇలా ముస్తాబైన హీల్స్ తో ఎన్నెన్ని వెరైటీలున్నాయో చూడండి. చూసేసి ఇలా అర్దారిస్తే ఆలా వాకిట్లోకి వచ్చి కూర్చుంటాయి.

Leave a comment