హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలముఖి అమ్మవారి శక్తి పీఠంలో వున్న 8 జ్వాలల్లో పాకిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ అమ్మవారి శక్తి పీఠం కూడా అవకాశం చేసుకుని చూసి కటాక్షం పొందాలి.

ఇక్కడ అమ్మవారిది ప్రత్యేకంగా ఒక రూపం వుండదు.రెండు రాళ్ళు పక్క పక్కనే సింధూరం రంగులో దర్శనం ఇస్తాయి.ముస్లిం సోదర-సోదరీమణులు నాని కా హజ్ అని నాని కా ఘర్ అని సంబోధిస్తారు.మనం
హింగళా దేవిని గుహలోనికి ప్రవేశించి దర్శనం చేసుకోవాలి.ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు సంతాన ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది అని ప్రత్యక్ష దైవం అని యెడారిలో కాలినడకన వచ్చి దర్శనం చేసుకుంటారు.
మత సామరస్యానికి ప్రతీక ఈ హింగ్లజ్ అమ్మవారు.భక్తులు సింధూరమే సమర్పిస్తారు.

నిత్య ప్రసాదం: సింధూరం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment