రాధిక ఆప్టే సినిమాలు భాయిన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సామాజిక సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు ఎంచుకుంటుంది. థియేటర్ షార్ట్ ఫిలిమ్స్ లో ముందే ఉంటుంది. ఇంకా అమెరికన్ ఫాంటసీ థ్రిల్లర్ ది ఆశ్రమ్ హార్రర్ ఫ్లిక్ క్షల్ , తమిళ థ్రిల్లర్ ఉల వంటివి ఈ సంవత్సరం ఆమె చేస్తుంది. రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో తీస్తున్న ఓ చిత్రంలో రాధిక ఆప్టే గూఢచారి పాత్ర చేస్తున్నది. అన్నివిధలా తయారౌతుందట. ఆ పాత్ర కోసం రాధిక ఆప్టే .వైర్ లెస్ ఆపరేటర్ వాడకంలో ప్రతిభ చూపించగల భారతీయ పోకడలున్న నూర్ ఇన్ యత్ ఖాన్ పాత్రలో కనిపిస్తుంది. హాలీవుడ్ తెరపైన ప్రియంకా చోప్రా తరువాత రాధిక ఆప్టే కనపడబోతుంది.

Leave a comment