Categories
Gagana

హాలీవుడ్ లోనూ దీపికా హవా.

దీపికా పడుకునే బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ తన ప్రేత్యేకత నిరూపించుకుంది. తోలి హాలీవుడ్ సినిమా ట్రిప్లెక్స్  రిటరన్స్   ఆఫ్ జాండర్ కేజ్ లో అద్భుతమైన కళ్ళు చెదిరె పోరాటాలు చేసింది. అంట కష్టానికి ఫలితం దక్కింది. ఈ పాత్రలో నటించినందుకు గానూ యాక్షన్ చిత్ర నటి విభాగంలో టీన్ చాయిస్ నామినేషన్ దక్కింది దీపికాకు. ఈ అవకాసం కోసం దీపిక హాలీవుడ్ తార గల్ గండోట్ తో పోటీ పాడింది. ఈ పురస్కారానికి ఎంపికయ్యాకా సంతోషం పట్టలేకపోయింది దీపికా చాలా సంతోషం. బాలీవుడ్  లాగే హాలివుడ్ లోనూ నాపేరు నిలబెట్టుకొన్నా.  ట్రిప్లెక్స్    సిరీస్ తో తెరకెక్కేందుకు కొత్త సినిమాలోనూ నాకే అవకాసం దక్కింది. ఈ సినిమా కోసం నేనెంత కష్ట పడ్డానో అంతా తెర పై కన్పించింది అంటోంది దీపికా పాడుకొనే.

Leave a comment