ఇది అమ్మాయిల ఏపీని ,ఇది అబ్బాయిల పని అనే భావజాలం పోయేందుకు మగపిల్లల కోసం ప్రత్యేక కోర్సులు నడుపుతున్నారు స్పెన్ పాఠశాలల్లో హోమ్ ఎకనామిక్ పేరుతో అబ్బాయిలు కొత్త పాఠాలు నేర్చుకొంటున్నారు . ఈ కోర్స్ లో అబ్బాయిలు దుస్తులు ఇస్త్రీ చేయటం,కుట్లు ,వంటవార్పులు వంటివి నేర్చుకొంటారు . ఈ పనులు నేర్చుకోవటం వల్ల భవిష్యత్ లో వాళ్ళ తో మహిళలు ఇప్పటివరకు చేస్తున్న ఈ పనుల పట్ల చిన్న చూపు ఉండదని వారు ఆభిప్రాయపడుతున్నారు . ఈ పాఠాల్ని ఆ స్కూల్ ఉపాధ్యాయులతో పాటు  ఆ స్కూల్ చదువుకొనే పిల్లల తండ్రులూ నేర్చుతున్నారు ఆడపని,మగపని అని విభజించి చిన్నారుల మనస్సులో లైంగిక అసమానతలు వస్తున్నాయని ఇలాటి కోర్స్ లతో ఆల్టై ఆలోచనలు రావని చెపుతున్నారు .

Leave a comment