ఈ చలిగాలులు పెదవులు పగల కుండా జాగ్రత్త తీసుకోవాలి . రసాయనాలు తో నిండిన లిప్ బామ్  ల కంటే ఇంట్లో తయారు చేసిన లిప్ బామ్ లు ఆరోగ్యం ఇస్తాయి . తేనె,కొబ్బరి నూనె ,ఒక్క స్పూన్ ,బ్రౌన్ షుగర్  అర టీ స్పూన్ తీసుకోని ఈ మూడింటినీ ఒక గిన్నెలోకి తీసుకోని కలపాలి . ఈ మిశ్రమం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,ఫ్యాటీ యాసిడ్స్ వల్ల పెదవులకు పోషణ అందుతుంది . ఇది మంచి బైండర్ కూడా . దీన్ని పెదవులకు అప్లయ్ చేసి నెమ్మదిగా రుద్దితే పెదవుల పై ఉండే ప్రతి కణాన్ని బైండ్ చేస్తుంది . ఇంట్లో తయారు చేసిన స్క్రబ్ కనుక ఎలాటి దుష్ప్రభావాలు ఉండవు అలాగే తేనె ,కొబ్బరినూనె మిశ్రమం కూడా స్క్రబ్ బేస్ గా ఉపయోగ పడుతుంది . పెదవులు ఆరోగ్యంగా ,అందంగా కనిపిస్తాయి .

Leave a comment