శిరోజాలకు చక్కని పోషణ లభించాలంటే చక్కని మెరుపు రావాలంటే తల స్నానం చేసిన వెంటనే కండిషనర్ లో తేనె కలిపి రాసుకొంటే శిరోజాలకు తగిన మోతాదులో తేమ అంది పొడి బారీపోయే ప్రమాదం తప్పుతుందని రుమేనియా అమ్మాయిల నమ్మకం.తేనెవల్ల జుట్టు మృదువుగా అయిపోతుంది. తెనె మందారుపూలు గుజ్జు కలిపి మాస్క్ వేస్తే జుట్టు ఎంతో మెత్తగా అయిపోతుంది. రుమేనియా ఆడవాళ్ళు మాత్రం జుట్టు కోసం తేనె లనే రకరకాల ప్రయోగాలు చేస్తారు.

Leave a comment