హోప్ రింగ్ ని విడుదల చేసింది యునిసెఫ్. మన దేశంలోని 14 రాష్ట్రాల్లో ఉన్న నాలుగు లక్షల మంది చిన్నారులకు ఈ ఉంగరం రక్షణ ఇస్తుంది అని చెబుతోంది యునిసెఫ్. వీటిని మనం కొనుగోలు చేయటం ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్నారుల రక్షణకోసం యూనిసెఫ్ వినియోగించనుంది. వివక్ష లేని ప్రపంచాన్ని పిల్లలకు అందించేందుకు ఈ నిధులను ఉపయోగిస్తోంది యునిసెఫ్. హోప్ రింగ్ కొనుక్కునే బాధ్యత ప్రజలది. భారతదేశంలో ఏ ఆసరా లేని పిల్లల రక్షణపై నమ్మకాన్ని పెంచుతుంది హోప్ రింగ్.

Leave a comment