తరచూ ఆందోళన కలగడానికి కారణం థైరాయిడ్ లోపమే అంటారు మానసిక నిపుణులు 2017 నాటికి మనదేశంలోని నాలుగున్నర కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్ తో బాధ పడుతున్నారు. ఈ ఒత్తిడి,ఆందోళనలను నాడీ వ్యవస్థ లోపాలుగా అనుకుంటారు కానీ అసమతుల్యత అని గుర్తించరు. సాధారణంగా థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్‌, ట్రిడో థైరోనిన్‌ అనే హార్మోన్లను ఉత్పత్తి చేయడం ద్వారా గుండె, కండరాలు జీర్ణ వ్యవస్థ, మెదడు భాగాలను నియంత్రిస్తుంది ఒక్కసారి స్వీయ నిరోధక వ్యవస్థ ఎదురు తిరగడంతో ఆంటీ బాడీలు  విడుదలై థైరాయిడ్ గ్రంథికి హాని కలిగిస్తాయి. ఈ విషయాన్ని క్వియ్ నిపుణులు గుర్తించారు.

Leave a comment