పెరిగే మొక్కలు ఇంకెంతో అందంగా కనబడాలి అనుకుంటే టెర్రారియం లో పెంచుకోమంటారు ఎక్స్ పర్డ్స్ . సింగోనియం ఫెర్క్ ,ఫట్టోనియం ,మనీప్లాంట్ ,ప్రెయిర్ ప్లాంట్ బీబి టియిర్స్ వంటివి అందమైన గాజు పాత్రలో పెంచుకొంటే బావుంటాయి అక్వేరియం ,ఫిష్ బౌల్స్ కాండిజర్స్ ,గ్లాస్ బౌల్,చికర్లు ఇలా పార దర్శకంగా ఉంటే గాజు పాత్ర ఎంచుకొని మొక్కలతో పాటు రంగురాళ్ళు చిన్ని బొమ్మలు ,గవ్వలు మొదలైనవి అందంగా అమరిస్తే ఈ గ్లాస్ జార్ లొంచి మొక్క చాలా బావుంటుంది . ఈ టెర్రారియం లో నీళ్ళు బయటకి పోయే అవకాశం ఉండదు . కాబట్టి కొద్దినీళ్ళతో ఎదిగే మొక్కలను ఎంచుకోవాలి . మొక్కలు కంటైనర్ దాటి పెరిగితే చక్కగా కత్తిరించాలి . ఈ గ్లాస్ జార్స్ లో పెరిగే మొక్కలు ఇంటికి ఎంతో అందం

Leave a comment