2016 లో ఆర్గనైజడ్ విత్ ఈజీ పేరుతో ఆర్గనైజర్ వృత్తిని మొదలుపెట్టింది రోహిణి గోపాలన్ స్పేస్ మేనేజ్మెంట్ ఆర్గనైజర్ గా  ఆమె ఎంచుకున్న వినూత్న మైన వృత్తి ఇప్పుడు ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ పుణేల్లో ఎన్నో ఇళ్లను ఆఫీస్ ల్ని  చక్కగా సర్ది పెట్టేస్తున్నారు. ఇల్లు అందంగా సర్దేయటం, అవసరానికి అందుబాటులో వస్తువులు ఎక్కడ ఉండాలో చూడటం అనవసరమైన వస్తువులు తీసేయటం అభివృద్ధిలో భాగం. ముంబైకు చెందిన రోహిణి ఎంబీఏ చేశారు మేనేజ్మెంట్ ఆర్గనైజర్ గా రాణిస్తోంది రోహిణీ.

Leave a comment