బెంగళూరు కు చెందిన నళినీ భార్గవ్ లు స్థాపించిన హౌస్ తోమ్ స్టార్ట్ ప్ మన దేశం లోనే తోలి పుస్తక హోమ్ డెకర్ ఫ్లాట్ ఫామ్ గా చెపుతున్నారు. నళినీ వోడాఫోన్ అమెక్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వంటి ప్రముఖ బ్రాండ్లతో కలిసి పని చేశారు ఆన్ లైన్ లో గృహాలంకరణ కు సంబందించిన ప్రతి విషయం హౌస్ తోమ్ కామ్ లో ఉంటుంది. హోమ్ డెకర్ కు సంబందించిన ట్రెండ్స్ ఎప్పటికప్పుడు పరిచయం చేస్తారు. ఈ వెబ్ సైట్ ప్రతి రోజు 2 లక్షల 25 వేల మంది చూస్తున్నారు గృహాలంకరణ గురించి సర్వం వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

Leave a comment