Categories
చైనా లో ఉన్న హువాక్సీ ఈ ప్రపంచంలో కెల్లా రిచ్చెస్ట్ విలేజ్ అంటారు గ్రామస్థులు అందరూ ధనవంతులే ఎక్కడ కన్న వెళ్లాలంటే హెలికాఫ్టర్ లోనే ప్రయాణం చేస్తారు. ఇది ఎలా సాధ్యం అయ్యిందంటే ఇక్కడ మల్టీ సెక్టార్ ఇండస్ట్రీ ఒకటి ఉంది. ఈ గ్రామస్థులు అందరూ ఆ కంపెనీ లో షేర్ హోల్డర్స్ గా ఉన్నారు. కంపెనీ లాభాల్లో అందరికీ వాటా ఉంది అందుకే ఈ గ్రామం చైనా లోనే రిచ్చెస్ట్ గ్రామం గా పేరు పొందింది. అందరికీ అన్నీ ఉచితం చదువు, వైద్యం, ఇల్లు, కారు అన్నీ. వారంలో ఒక్క రోజు కూడా సెలవు లేకుండా పని చేయాలి క్లబ్ లు, బార్ లు ఏవీ ఉండవు ఒకవేళ గ్రామం వదిలేసి వెళ్లాలంటే ఏవీ వెంట తీసుకు వెళ్లడం కుదరదు అన్ని వదిలేసి వెళ్లిపోవాలి.