కోవిడ్ -19 కేసులు పెరగటంతో పోలీస్ అధికార యంత్రాంగం నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నారు .వారి సేవలకు ప్రతి గా ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలనుకున్న ఢిల్లీ వాసులు .యునైటెడ్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ హామ్ భీ వారియర్స్ పేరుతో పోలీస్ ల రక్షణ బాధ్యత తీసుకొన్నారు .ఈ గ్రూప్ సభ్యులు ఢిల్లీ లో వివిధ ప్రాంతాలలో పోలీస్ బారి కేడ్ల ను శానిటైజ్ చేస్తున్నారు .పనిచేస్తున్న పోలీస్ లకు శానిటైజర్స్ , మాస్కులు ,గ్లౌజ్  లు ఉచితంగా అందిస్తున్నారు .మనకోసం పనిచేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదా .అందుకే ఈ పని ఎంచుకున్నాం అంటున్నారు వారియర్స్ .

Leave a comment