నీహారికా, నీకిది బాగుంటుంది, ఫలానాది బావుండదు, నువ్విదే తిను, నీకిదే మంచిది అన్ని సూక్తులు విని విని బోరెత్తిపోయాను అన్నావు కరక్టే, పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళకి సూచనలు ఇవ్వాలి, కానీ అభిప్రాయాలు బలవంతాన రుద్దకూడదు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్చ, బద్రత, హుందాతనం పోకుండా ఎలా ఉండాలో చెపితే చాలు. అలాగే పిల్లల తో పదే పదే నీ శరీరం రంగు గురించి రూపం గురించి ప్రస్తావిస్తారు. అది ఇంకా తప్పు. పిల్లల తో వాళ్ళు ఆత్మన్యు నృత కుగురి కాకుండా పెద్దవాళ్ళు అలోచించి వ్యవహారించాలి. పిల్లల ఆకారం , రంగు, లోపాలు ఎత్తి చూపిస్తే ఇక అదే మనస్సులో నాటుకొని ఇక నిరంతరం సౌకర్యం గురించి శరీరపు రంగు, ఇదే ప్రయారిటీగా తీసుకుంటారు. వాళ్ళు ఎలా వున్న సరే ఎంతో సాధించి ఎంతో మందికి స్ఫూర్తి గా వుండగాలరనే చెప్పాలి. అందం అంటే ఖరీదైన దుస్తులు కాదు. హుందాగా వ్యవహారించడం ముందుగా వాళ్ళకు నేర్పవలసింది. మెరుగైన జీవితం కోసం ఎలా ప్రవర్తించాలి, ఏం నేర్చుకోవాలి. ఏ అలవ్ట్లు వుండాలి. ఎలాంటివి ఎంచుకోవాలి. ఎంత శుభ్రంగా, పొందాక, పొదుపుగా వుండాలి. ఇవన్నీ వాళ్ళ భావి జీవితానికి ఉపయోగ పడే విషయాలు. చిన్ని మొలక అయినా రెండాకులువేసి నెమ్మదిగా ఆకులూ కొమ్మలతో స్వాతంత్రంగా విస్తరిస్తుంది. ఇదే మన పిల్లలకు చూపించి అలా ఎదగమని నేర్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకులుగా వుండాలి కానీ చేయి పట్టి జీవితంలో నడిపించనక్కర్లేదు.
Categories
Nemalika

హుందంగా వుండటం నేర్పిస్తే చాలు

నీహారికా,

నీకిది బాగుంటుంది, ఫలానాది బావుండదు, నువ్విదే తిను, నీకిదే మంచిది అన్ని సూక్తులు విని విని బోరెత్తిపోయాను అన్నావు కరక్టే, పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళకి సూచనలు ఇవ్వాలి, కానీ అభిప్రాయాలు బలవంతాన రుద్దకూడదు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్చ, బద్రత, హుందాతనం పోకుండా ఎలా ఉండాలో చెపితే చాలు. అలాగే పిల్లల తో పదే పదే నీ శరీరం రంగు గురించి రూపం గురించి ప్రస్తావిస్తారు. అది ఇంకా తప్పు. పిల్లల తో వాళ్ళు ఆత్మన్యు నృత కుగురి కాకుండా పెద్దవాళ్ళు అలోచించి వ్యవహారించాలి. పిల్లల ఆకారం , రంగు, లోపాలు ఎత్తి చూపిస్తే ఇక అదే మనస్సులో నాటుకొని ఇక నిరంతరం సౌకర్యం గురించి శరీరపు రంగు, ఇదే ప్రయారిటీగా తీసుకుంటారు. వాళ్ళు ఎలా వున్న సరే ఎంతో సాధించి ఎంతో మందికి స్ఫూర్తి గా వుండగాలరనే చెప్పాలి. అందం అంటే ఖరీదైన దుస్తులు కాదు. హుందాగా వ్యవహారించడం ముందుగా వాళ్ళకు నేర్పవలసింది. మెరుగైన జీవితం కోసం ఎలా ప్రవర్తించాలి, ఏం నేర్చుకోవాలి. ఏ అలవ్ట్లు వుండాలి. ఎలాంటివి ఎంచుకోవాలి. ఎంత శుభ్రంగా, పొందాక, పొదుపుగా వుండాలి. ఇవన్నీ వాళ్ళ భావి జీవితానికి ఉపయోగ పడే విషయాలు. చిన్ని మొలక అయినా రెండాకులువేసి నెమ్మదిగా ఆకులూ కొమ్మలతో స్వాతంత్రంగా విస్తరిస్తుంది. ఇదే మన పిల్లలకు చూపించి అలా ఎదగమని నేర్పాలి. తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకులుగా వుండాలి కానీ చేయి పట్టి జీవితంలో నడిపించనక్కర్లేదు.

Leave a comment