పలచగా ఉండే కళ్ళ కింది చర్మాన్ని కి పోషణ తేమ అందాలంటే ఐ క్రీమ్ రాసుకోవాలి.  ఈ క్రీమ్  నూ  చర్మం చాలా తొందరగా గ్రహిస్తుంది. అలా ఐ క్రీమ్స్ లో విటమిన్ సి రెటినాల్ ఉంటుంది. విటమిన్ సి ఉన్న ఐ క్రీమ్ ఎంచుకుంటే మంచిది కళ్ళకింద క్రీమ్ రాసుకునేప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి అది చాలా సున్నితమైన ప్రదేశం అక్కడ దుమ్ము ఫ్రీ రాడికల్స్ చేరే అవకాశం ఎక్కువ క్లీనింగ్ టోనింగ్ తర్వాత అండర్ ఐ క్రీమ్ రాసుకునే ముందు సీరమ్ లేదా మాయిశ్చరైజర్  అప్లయ్  చేయాలి. తేలికైన వాటిని ముందుగా రాసుకోవాలి. ఐ క్రీమ్ కళ్ళ కింది చర్మం మెరుపు తో తేమ తో ఉంటుంది. డార్క్ సర్కిల్స్ రావు.

Leave a comment