పగిలిన పెదవులు మంటపుడుతూ ఉంటాయి.కొందరు ఆ పెదవులను తడి చేస్తూ ఉంటారు. అలా తడి చేయడం పెదవులు ఇంకోంచెం పొడిబారేందుకు కారణం అవుతుంది. ప్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ వాడితే మంచిది,అలాగే అన్ ఫ్లేవర్డ్ లిప్ బామ్స్ వాడాలి. గాలిని నోటితో పీల్చకూడదు. పెదవులకు బాదం నూనె రాసే రాత్రాంత అలాగే ఉంచాలి.ఇమ్ట్లో తయారు చేసే లిప్ బామ్ వాడుకుంటే పగిలే పెదవుల సమస్య రాదు.తేనె గులాబీ రేకుల క్రీమ్ కొబ్బరి నూనె కలిపి బ్లెండ్ చేసి ఆలిప్ బామ్ వాడితే మంచిది.

Leave a comment