వ్యాయామం నాకు బొత్తిగా నచ్చదు కానీ నాకు ఇష్టమైన డాన్స్ కేర్ ళ్‌మర్మకళలు ప్రాక్టీస్ చేసి,ఎంతో సాధన చేసి 86 నుంచి 26 కిలోలు బరువు తగ్గాను అంటోంది పరిణితి చోప్రా. శరీరం లావుగా ఉండటం వల్ల అన్ని రకాల డ్రెస్ లు వేసుకోలేకపోయేదాన్ని పైగా నా వృతికి   నాజుకు దానం చాలా అవసరం. కనుకే చాలా ప్రయత్నించి బరువు తగ్గాను. ఉదయాన్నే జాగింగ్ ధ్యానం,గంట పాటు యోగా ,ఈత,గుర్రపుస్వారీ,ట్రేడ్ మిల్ పైన పరుగు డాన్స్ చేయటం కార్టియో తో పాటు ఇతర వ్యాయామాలు చేసి బరువు తగ్గాను అంటోంది పరిణితి చోప్రా ,తగ్గటం తేలిక కాదు కానీ నిర్ణయుంచుకొంటే తిరుగేముంటుందీ .

Leave a comment