గైడ్స్ చదివి సమాధానాలు రాయటంలో అర్ధం లేదు అనుభవజ్ఞులు చెప్పిన ఉదాహరణలు తీసుకోని కొత్త పద్దతిలో సమాధానాలు ఇవ్వటం నేర్చు కోవాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది గౌరీ చిందార్కర్ . ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కంప్యూటర్ ను ఉపయోగించుకొని ఎలా స్కూలు పిల్లలు బాగు పడగరారు నిరూపించింది. విదేశాల్లో స్వచ్చంద సంస్థల్లో టీచర్స్ ,అమ్మమ్మలు ,బామ్మలు ఒక నిర్దిష్ట సమయంలో కంప్యూటర్ పాఠాలు నేర్పేందుకు సిద్ధంగా ఉంటారు . మహారాష్ట్ర లోని సాంగ్లీ సమీపంలో ఒక చిన్నా పల్లెటూరులో పదేళ్ళ క్రితం అప్పుడు పదో తరగతి చదువుతున్న గౌరీ స్కూల్ ఇది క్లడ్ ని ఉపయోగించు కొన్నా తొలితరం అమ్మాయి మరాఠీ తప్ప ఇంకో భాష రాణి ఈ అమ్మాయి అలా కంప్యూటర్ ముందు కూర్చుని విదేశి టీచర్స్ చెప్పే విషయాలు నేర్చుకొని ఆ స్కూల్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్ ఎన్విరాన్ మెంట్ తీసుకొచ్చి బి  బి సి జాబితా ఆమె పేరు చూసి ,గౌరితో పాటు ఆమె ఇంజనీరింగ్ చదువుతున్నా పూనా కాలేజ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు .

Leave a comment