బ్రిక్స్ సి సి ఐ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్  ఇండస్ట్రీస్ యంగ్ లీడర్స్ ఇనీషియేటివ్స్  కమిటీకి గౌరవ సలహాదారు గా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.కీలకమైన రంగాల్లో యువతకు ప్రేరణ ఇచ్చి వారిని ప్రోత్సహించి వారి ద్వారా ప్రపంచాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించే ఆలోచనలను మేము పంచుకోబోతున్నాం అంటోంది టీనా దాబి.ఐఎ.ఎస్ ఆఫీసర్ ఇండియా తోసహా ఐదు దేశాలు ఇవి. ఈ బ్రిక్స్ కమిటీ సలహాదారుగా 2023 వరకు ఉంటారు టీనా ఐదు దేశాల వాణిజ్యం, పరిశ్రమల రాజకీయాలు సహకారం వీటన్నింటిని టీనా తన సూచనలతో నడిపించ బోతున్నారు.బ్రిటన్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా లో ఆమె వెబ్ మీటింగ్స్ జరుపుతోంది టీనా దాబి.

Leave a comment