కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా అద్భుతం అనిపిస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ తినరు. పిల్లలు తింటే తిడతారు. ఇవన్నీ అర్ధం లేని భయాలు అని కొట్టి పరేస్తుందో రిపోర్ట్. ఎంతో మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కేవలం ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చారట. ఆ అంతమందికి అద్భుతమైన జ్ఞాపక శక్తి, మెదడు తెలివి తేటలు పెరిగిపోయాయట. అంతేనా కఠినమైన ఫజిల్స్ ఇట్టే పూర్తి చేసారంటున్నారు. పరిశోధకులు. ఇది కొట్టి పారేసే విషయం మాత్రం కాదు. ఎందుకంటే అసలే ఎండలు. అందులో ఐస్ క్రీమ్ ఈ రిపోర్టును ఏదయితే అది అయ్యిందిలే అని నమ్మి ఐస్ క్రీం హాయిగా తినేయమని చెప్పడం బెస్ట్ అనిపిస్తుంది.

నోట: పళ్ళ డాక్టర్ ని ఓసారి కలసి మాట్లాడి మరీ తినండి.

Leave a comment