ఐస్ క్రీమ్ తినటం వల్ల పళ్ళు పాడైపోతాయని జలుబు చేస్తుందని సాధారణంగా పిలల్లకు తల్లులు చెప్పే అపోహలు. నిజమే ఐస్ క్రీమ్ వల్ల జలుబు చేస్తుందని చెప్పటం కేవలం అపోహ. ఐస్ క్రీమ్ లో వాడే పాలు అందులోని చక్కర కారణంగా గొంతు బొంగురుపోతుందని చాలా మంది చెప్పే మాటలు పూర్తిగా నిరాధవం అంటున్నారు. మాయో క్లినిక్ వైద్య నిపుణులు. పడిసెమ్ పడితే చల్లని ఐస్ క్రీమ్ తినటం మేలనీ దాని వల్ల బొంగురు పోయిన గొంతుకు కాస్త స్వాంతన కలుగుతుందనీ చెపుతున్నారు. సాధారణంగా జలుబు చేస్తే వళ్ళు భారమై కడుపు నిండా ఏదైనా తినాలన్నా విసుగ్గానే ఉంటుంది. అప్పుడు ఐస్ క్రీమ్ తింటే అందులోని చక్కర వల్ల తక్షణ శక్తి వస్తుందనీ వెంటనే రిలాక్స్ అవుతుందనీ వైద్య నిపుణులు గట్టిగ చెప్పేశారు. అంచేత ఈసారి ఐస్ క్రీమ్ కనిపిస్తే పెద్దలు వద్దని మొత్తుకుంటున్నా పిల్లలు అమ్మే కదా ఏంచేయలేదులే అన్న భరోసా తో పిల్లలు ఐస్ క్రీమ్ లాగించవచ్చన్నమాట.
Categories
Wahrevaa

ఐస్ క్రీమ్ హాయిగా తినండి ఏం పర్లేదు

Leave a comment