ఇప్పుడు ఐస్ క్రీమ్ కి సంబంధించి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఎన్ని రకాల ఆహార పదార్ధాలు క్రీమ్ బేస్డ్ గా తయారు చేస్తారో చెప్పాలంటే బోలెడంత ఉంటుంది. 1843 లో నాన్సీ జాస్తాన్ అనే సాధారణ గృహిణి పిల్లల కోసం హ్యాండ్ ఐస్ కక్రీమ్ మేకర్ మీ తయారుచేసింది. రెండు రకాల ఫ్లేవర్ లతో ఒకేసారి ఐస్ క్రీమ్ తయారయ్యేలా విడివిడిగా తీసుకునేలా ఆమె దాన్ని తయారు చేసింది. చాలా కాలం ఈ హ్యాండ్ మిషన్ ఐస్ క్రీమ్ నే ప్రజలు రుచి చూసారు. తయారు చేసిన సంవత్సరమే నాన్సీ దాని పేటెంట్ కూడా వచ్చింది అయితే ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా తన ఐస్ క్రీమ్ మేకర్ ని రెండు వందల డాలర్లకు ఒక కిచెన్ వ్యాపారికి పేటెంట్ హక్కులతో సహా అమ్మేసిందామె.
Categories
WoW

ఐస్ క్రీమ్ మేకర్ మహిళ తెలివే !

Leave a comment