అధిక బరువును ఐస్ థెరపీతో తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. కొవ్వు పేరుకుపోయిన ప్రాంతంలో ఐస్ థెరపీ కొద్ది నిమిషాలు చేసే అధి కొవ్వు కరగడంతో పాటు చర్మం బిగుతుగా అవుతుందని చెభుతున్నారు.ఒక గుడ్డలో లేదా సంచిలో ఐస్ ముక్కలు వేసుకుని కొవ్వు ఉన్న ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడీ శరీరంలోని మలినాలన్ని వెలుపలికి పోతాయని అంటున్నారు.ప్రసవం అయిన స్త్రీలకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ప్రసవానంతరం బిగువు తగ్గిన చర్మం ఈ ఐస్ థెరపిలో పూర్వ స్థితిని చేరుకుంటుందని ఆ సమయం లో పెరిగిన కొవ్వు కూడా తగ్గిపోతుందని అంటున్నారు.

Leave a comment