తెలంగాణా లోని చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఐకోవెంట్ అనే తక్కువ ధర వెంటి లేటర్ రూపొందించారు. కోవిడ్ రోగుల ఊపిరి తిత్తు లకు ఓ ఖచ్చితమైన మోతాదు నిర్ణిత వత్తిడిలో ఆక్సిజన్ సరఫరా చేయవలిసి వస్తుంది. ఈ ఐకో వెంట్ వెంటి లెటర్ ఎలాటి సమస్యలు రాకుండా వైద్యులకు కూడా వైరస్ సోకే ప్రమాదం లేకుండా ఉపయోగ పడుతుంది అలాగే కరోనా చికిత్సలో పాల్గొనే వైద్యులకు వంద శాతం రక్షణ కల్పించే ప్రత్యేక రెస్పిరేటరీ మాస్క్ లు కూడా తయారు చేస్తున్నానని చెపుతున్నాడు విశ్వేశ్వర్ రెడ్డి.

Leave a comment