గుర్ గావ్ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు హరియానా లోని ఫిరోజ్ పూర్ మియె అన్న గ్రామం లోని నీటి కరువు తిర్చేసారు. తాహిర్ భల్లా ఇంటర్, సియా బిష్ణోయ్ తొమ్మిదో తలగతి చదువుతున్నారు స్నేహితులు మంచి పనికి స్పందిస్తారు. గ్లోబల్ అద్వాకేషన్ అండ్ లీడర్ షిప్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ప్రతి స్కూల్ కి ఒక ఆహ్వానం అందింది. యువత ఏదైన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేయాలి. ఈ స్నేహితులు ఆ అవకాసం అందుకుని దర్ఖాత్ అనే పేరు తో కరువు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తగ్గిస్తామని ఒక ప్రాజెక్ట్ తాయారు చేసారు. ఫౌండేషన్ ఆమోదం తెలిపింది. మునగ విత్తనాలతో నీటిని శుభ్రం చేసే విధానం ఆఫ్రికా లో అమల్లో వుంది. దాన్ని ఫిరోజ్ పూర్ లో ప్రేవేశ పెట్టారు. ఇంటింటికీ మునగ చెట్టు నాటారు. ఒక మునగ గింజతో లీటర్ నీళ్ళు సుద్ధి అవుతాయి. ఏడున్నార లక్షలు కావాలి ప్రాజెక్ట్ కు విరాళాలు సేకరించి పెద్ద ట్యాంకు కట్టించి సోలార్ప్యానల్ ద్వారా మొటార్లు నిర్మించి ఇంటింటికి మంచి నీరు అందేలా చేసారు. ఆ వూరి మహిళలు నీళ్ళ కోసం మైళ్ళు నడవడం తప్పించారు.
Categories
Gagana

ఇద్దరు అమ్మాయిలు ఓ ఊరికి నిళ్ళిచ్చారు

Leave a comment