తల్లి కొడుకు ఒకేసారి ప్రభుత్వోద్యోగులు అయ్యారు. ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. మలప్పురం ఇర్కోడ్ అనే ఊర్లో ని తల్లీకొడుకులు బిందు, వివేక్ ఇప్పుడు న్యూస్ మేకర్స్. తల్లి బిందు చాలాకాలంగా అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తోంది. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఆమె కోరిక. డిగ్రీ చదివిన వివేక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు ఇద్దరూ కలిసి కోచింగ్ లో చేరారు. తల్లి బిందు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ విభాగంలో 92 వ ర్యాంక్ సాధిస్తే కొడుకు వివేక్ లోయర్ డివిజన్ క్లర్క్ విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు.

Leave a comment