క్రమబద్దమైన జీవిత విధానం సంపూర్ణ ఆయుష్షును ప్రసాదిస్తుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఉదయం లేదా సాయంత్రం ఓ అరగంట ధ్యానం మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. వేళకు పోషకపదార్థాలలో కూడిన తేలికైన ఆహారం తినాలి. మితంగా తినాలి. ప్రతి రోజు వ్యాయామం తప్పని సరి .అలాగే ఏడు గంటలకు తగ్గని నిద్ర ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. సామాజిక సంబంధాలు కలిగి ఉండాలి. కుటుంబంలో ఉండే వ్యక్తులు ఒకళ్ళతో పాటు ఒకళ్ళు  ఎత్తిపోడుకుకొని  బాధించుకోవటం ,మనస్పర్ధలతో గడపటం, భార్యభర్తల మధ్య ,పిల్లల మధ్య సరైనా ఆదర్శపూరితమైన మమకారాలు ,బాధ్యత ,ఇష్టం ఉంటే ఆ కుటుంబంలోని వ్యక్తులు ఆరోగ్యంగా చిరకాలం జీవిస్తారు.

Leave a comment