ట్రాన్స్ ఫార్మస్ బిజినెస్ మీడియా ఉమెన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎంపికైంది దీప్తి. గుబ్బా.  కోల్డ్ స్టోరేజ్ సారథుల్లో దీప్తి కూడా ఒకరు. 72 సంవత్సరాల క్రితం ప్రారంభమైన గుబ్బా కోల్డ్ స్టోరేజ్ దేశం లోనే అతిపెద్ద కోల్డ్ స్టోరేజిగా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ కు ఎక్కింది. ఇండియాలో మొదటి డీ హ్యూమనైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ గుబ్బా వాళ్ళదే. జెర్మ్ ప్లాజామ్ బ్యాంక్ ఉన్న ఏకైక సంస్థ కూడా ఇదే. ఇందులో నలభై ఏళ్లపాటు విత్తనాలు దాచుకోవచ్చు. ఈ కంపెనీ విస్తరణలో దీప్తి ది కీలక పాత్ర గుబ్బా కుటుంబపు కోడలు దీప్తి.

Leave a comment