కేరళ ఆరోగ్య మంత్రి కె.కె శైలజ టాప్ థింకర్ 2020  గా ఎంపికయ్యారు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా యుకె లోనే ప్రతిష్ఠాత్మక పత్రిక ప్రాస్పెక్ట్ ఆమెను ఈ టైటిల్ లో గౌరవించింది. సకాలంలో చర్యలు తీసుకుని తన రాష్ట్రంలో కరుణ విస్తృతిని కట్టడి చేసిన కారణంగా శైలజ కు గుర్తింపు లభించింది. కేరళలో కరోనా కేసులు బయటపడగానే ఆమె ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు టెస్టింగ్ కాంట్రాక్ట్ టెస్టింగ్ క్వారంటైన్ విధానాన్ని కఠినంగా అమలు జరిపారు.

Leave a comment