మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న బృందంలో నాసా లో పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్ కూడా ఉన్నారు.ఈమెకు అమెరికన్ వ్యోమగామి ఎక్స్ 4 మిషన్ కు కమాండర్ గా పనిచేసిన అనుభవం ఉంది. నాసా తరపున మూడు సార్లు ఆక్సియమ్ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లిన అనుభవం కూడా ఉంది. ఐ ఎస్ ఎస్ కు తొలి మహిళ కమాండర్ అయిన ఘనత ఆమెదే. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపారమె. 2018 లో నాసా నుంచి రిటైర్ అయిన తర్వాత ఎక్సియమ్ లో చేరారు ఎప్పుడు ఎ ఎక్స్- 4 మిషన్ లో ఐదోసారి అంతరిక్ష యాత్రకు వెళ్తున్నారు.

Leave a comment