ఎక్కడపడితే అక్కడ పెరుగుతూ అతి చౌకగా లభించే మునగ ఎంతో శక్తిమంతమైన ఆహార పదార్థం బత్తాయిలు కమలా పండ్ల తో కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్-సి లభిస్తుంది. అరటి పండ్లతో కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం మునగలో ఉంటుంది. కొన్ని వేల ఏళ్ళ నుంచి అద్భుత వృక్షం అని పిలిచే మునగ ను ఆఫ్రికా, ఆసియా ముఖ్యంగా మన దేశంలో ఆయుర్వేదంలో వాడుతున్నారు. మునగ లో ఉండే పోషక విలువలను గమనించాక ఇప్పుడు మునగ పొడి, మునగ క్యాప్సిల్స్ కి గిరాకీ పెరిగింది. దీన్ని అలుసుగా అందించేందుకు గాను, ప్రోటీన్ బార్ కూడా తయారు చేస్తున్నారు.

Leave a comment