వర్షంలో ఒక గొడుగే ఉంటుంది . భార్యాభర్తలు ,ఫ్రెండ్సో ఇద్దరూ కలసి బయటికు వెళ్ళినప్పుడు వాన వస్తే ఎవరో ఒకళ్ళు తడిసిపోతూ ఉంటారు . ఒక్క గొడుగులో ఇద్దరు నడవాలంటే కష్టమే . ఇప్పుడు ఆ ఇబ్బంది తీర్చేశాయి డ్యూయల్ బ్రెల్లా పూర్ కపుల్స్ . ఒకే హాండిల్ ఉంటుంది రెండు గొడుగులు ఒక దానిలో కలసి ఉంటాయి . ఇద్దరు సుఖంగా వానలో నడుచుకొంటూ వెళ్లిపోవచ్చు . అమెజాన్ లో ఆర్డర్ ఇస్తే ఈ కపుల్స్ గొడుగు
ఇంటికి వస్తుంది .

Leave a comment