Categories

మల్టీ లేయర్ చోకర్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఫ్యాషన్. సాధారణ చోకర్ మాదిరిగా కాకుండా రెండు నుంచి ఐదు వరుసల ముత్యాలు, ఇతర పూసలు మధ్యలో డాలర్ తో ఈ మల్టీ లేయర్ చోకర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇది భారీ ఆభరణం కనుక చెవులకు చిన్న స్టడ్స్,సింపుల్ గా వేలికి ఉంగరం చాలు హెవీ హెయిర్ స్టైల్ తో చోకర్ అందం రెట్టింపు అవుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇతర వేడుకలకు ఈ చోకర్ చాలా స్టైల్ గా ఉంటుంది.