రెండు వేల ఏళ్ల క్రితం పర్షియా పురుషులు మహిళలు ధరించిన సంప్రదాయ వస్త్రధారణ హారేమ్ ప్యాంట్లు ఇవ్వాళ బోగో ప్యాంట్లు గా, హూపర్స్ గా వాడుకలోకి వచ్చాయి. నడుము కింద నుంచి వదులుగా అడుగున ఉండే పొడవాటి ప్యాంట్లు హరేమ్ పేరు తోనే ట్రెండ్ అవుతున్నాయి. కాషాయరంగు క్రాప్ టాప్, మెటల్ యాంక్లెట్స్,పెద్దగా కనిపించే ఇయర్ రింగ్స్ వంటి భిన్నమైన యాక్సెసరీస్ ప్లాంట్లకు నప్పుతాయి. బోల్డ్ ఫ్లోరోసెంట్ నియాన్ రంగులు హరేమ్ పాయింట్లకు నప్పుతాయి. అందుకే ధరించే షూస్, టాప్స్ జ్యువెలరీ ఈ రంగుల్లో ఉండేలా చూసుకోవాలి.

Leave a comment