ఏ ఆర్ రెహమాన్ కూతురు అంటేనే ప్రత్యేక గుర్తింపు అయితే ఖతీజా రెహమాన్ ఈ గుర్తింపుకు దూరంగా గాయని గానే కాకుండా ఆల్బమ్ లు సినిమాలు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ముందు గా చేసింది ‘కుహూ కుహూ’ ఆల్బమ్ తర్వాత పరిస్తా ఆల్బమ్ కూడా ఖతీజా కు పేరు తెచ్చిందే మిన్ మినీ సినిమాతో తొలిసారి సంగీత దర్శకత్వం చేపట్టింది ఖతీజా. ట్రయల్, బ్లేజర్, ఎంపవర్ ఉమెన్ వంటి పురస్కారాలు అందుకున్నది. ఆమె భర్త రియాస్దీన్ షేక్ మొహమ్మద్ సౌండ్ ఇంజనీర్ ప్రపంచ సంగీత కళాకారులతో కలిసి పనిచేయాలని విదేశీ సంగీతాన్ని కలిపి చెయ్యాలనేది తన కళ అంటుంది ఖతీజా.

Leave a comment