సూర్య నమస్కరాలు పురుషుల దిన చర్యలో ఒక భాగం శరీరాన్ని తేలిక చేసేందుకు శరీరం మనసు శ్వాస ఒక తాటిపై స్థిరంగా ఉంచేందుకు ఈ నమస్కారాలు ఉపయోగపడతాయి. టానింగ్ ఎక్సర్ సైజ్ వంటిదే ఇది, శరీరాన్ని సాగదీయడం, విల్లులా వంచడం ద్వారా ప్రధాన కండరాలు చైతన్యవంతం అవుతాయి. శ్వాస కారక అరుగుదలకు సంభందించిన ప్రధాన భాగాలు సమర్ధవంతంగా పని చేస్తాయి. శ్వాసను అదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. ఇది కేవలం వ్యాయామం మాదిరే చేయవచ్చు. సూర్య కారణాలు నేరుగా శరీరం పై పడేలా ఈ వ్యాయామం చేస్తే ఉత్తమం కూడా. ఒట్టి నేల పై కాకుండా యోగా మ్యాట్ పై చేస్తే సౌకర్యంగా ఉంటుంది. ఈ 13 ఆసనాలు ఒక క్రమబద్దమైన వేగంతో చేస్తే శ్వాస,గుండే సంబంధమైన సామర్ధ్యం పెరుగుతుంది.

Leave a comment