Categories
అమ్మాయిలకు చీరకట్టు ఇష్టమే కానీ కట్టుకోవటం కొన్ని గంటలపాటు ఆ చీరెని భరించటం కష్టం అంటారు అలాంటప్పుడు శారీ గౌన్స్ ఆసరదా తీర్చేస్తారు. ఇటు ఆధునికంగా అటు సంప్రదాయకతలను కలగలివేసి ఈ అందాల గౌన్స్ లు ,కాంట్రాస్ట్ గా హెవివర్క్ ఉన్న డిజైన్లు బ్లౌజ్ తో చాలా ట్రెండీగా ఉంటాయి. పై నుంచి పాదాల వరకు గౌన్ లాగా కనిపిస్తుంది. చక్కగా గౌన్ మొత్తం చమ్కీ మెరుపులతో నలుగురిలో ప్రత్యేకం అనిపిస్తాయి.ఈవినింగ్ వేడుకల్లో మెరిపోవాలంటే శారీ గౌన్ సెలక్ట్ చేసుకోవాలి.