హిళలకు భారతదేశం సురక్షితం అన్న సందేశాన్ని ప్రచారం చేసేందుకు సైకిల్ యాత్ర చేశారు 24 ఏళ్ల ఆషా మాలవియ. 20వేల కిలోమీటర్ల లక్ష్యంతో మధ్యప్రదేశ్ లో మొదలైన ఈ యాత్ర దక్షిణాది రాష్ట్రాల్లో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లోని రాయగడ్ జిల్లా నాటరం  గ్రామం ఆషా స్వస్థలం పర్వతారోహణకు గాను ఆషా కు నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది. బాలికల విద్య మహిళా సాధికారత పై అవగాహన కల్పించేందుకు సంపూర్ణ భారత్ యాత్ర చేస్తానంటోంది ఆషా మాలవియ.

Leave a comment