ఇల్లు ఆఫీస్ పనులు సమర్ధించుకునే మహిళలు వత్తిడి మాములే పోతుంది.సమయం పాటించటం సాధ్యం .కానీ ఆహారపు అలవాట్లతో అధిక రక్తపోటు తప్పదు .ముప్పు ను గుర్తించాలంటే 35 ఏళ్ళు దాటినా తర్వాత కనీసం 6 నెలలకో సరైన రక్తపోటు చెక్ చేసుకోవాలి .180/8 ఉంటే ఇబ్బంది లేదు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే అధిక రక్త పోటు మొదలైందని అర్ధం .ఒత్తిడి చురుకైన జీవన విధానం లేకపోవటమే కారణం .కనుక 6 నెలల కోసారి రక్తపరీక్ష చేయించుకోవాలి .గర్భధారణ సమయంలో మొదలైతే తరువాత తగ్గినా భవిష్యత్తులో చాలా త్వరగా తిరిగి చేరుతుంది అందుకే ఆహారంలో మార్పులతో పాటు, జీవన శైలి మార్పులు కూడా చేసుకోవాలి .వ్యాయామం చేయాలి .

Leave a comment